ఎమ్మెల్యే సుజనా చౌదరి మర్యాదపూర్వకంగా వారి ని బిజెపి చిట్టినగర్ మండల మహిళ అధ్యక్షురాలు మానేపల్లి సారిక బిజెపి కార్యదర్శి పి అపర్ణ లక్ష్మి వీరిద్దరూ సుజనా వారిని కలిసి శాలువాతో సత్కరించడం స్థానిక ప్రజల సమస్యపై ఫిర్యాదు

Spread the love

 27-6-2024

శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఎమ్మెల్యే (సుజనా చౌదరి) మర్యాదపూర్వకంగా వారి ని బిజెపి చిట్టినగర్ మండల మహిళ అధ్యక్షురాలు మానేపల్లి సారిక బిజెపి కార్యదర్శి పి అపర్ణ లక్ష్మి వీరిద్దరూ సుజనా వారిని కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది 

ఏం సారిక పి అపర్ణ లక్ష్మి వీరిద్దరూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కి 47 డివిజన్లో చిట్టినగర్ టైలర్ పేట కొండ ప్రాంత వాసులు గత వారం రోజుల నుంచి తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని కొండ ప్రాంతం బోర్ పంపులు రావట్లేదని అలాగే స్ట్రీట్ లైట్స్ సరిగ్గా పనిచేయట్లేదని స్థానిక ప్రజల సమస్యల పట్ల వృద్ధాప్యం మహిళలకి పింఛన్ గత వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వలేని వారందరికీ 47 డివిజన్ సమస్యలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి కి మర్యాదపూర్వకంగా వివరించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎక్కడైతే ప్రజలు పశ్చిమ లో మౌలిక సదుపాయాలు లేవు వాటిని గురించి తెలుసుకొని తెలియపరచగానే సమస్యలపై తక్షణమే చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *