ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం
అనారోగ్య బాధితురాలికి ఆర్థిక సాయం
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అదే శాలతో సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన శారద ( 55) కు రూ 5000 వేలను సాయం అందించారు.షుగర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్న శారదకు మందుల నిమిత్తం సాయం అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లారు.. సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి రూ 5000 వేలను సాయం అందించారు..
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పులి చేరి రమేష్, అవ్వారు బుల్లబ్బాయి, పచ్చి పులుసు శివప్రసాద్,యలకల అనిల్, తమ్మిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.