ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీఏ కార్యాలయం నందు దివంగత ప్రజా నేతలు అల్లూరి సీతారామరాజు , వంగవీటి మోహనరంగా జయంతి పురస్కరించుకొని ఘన నివాళులర్పించి ఘన

Spread the love

 విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం ఎమ్మెల్యే కార్యాలయం నందు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే  సుజనా చౌదరి  ఎన్డీఏ కార్యాలయం నందు దివంగత ప్రజా నేతలు అల్లూరి సీతారామరాజు , వంగవీటి మోహనరంగా  జయంతి పురస్కరించుకొని ఘన నివాళులర్పించి కార్యక్రమం ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య మహానుభావుల సేవలు స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగినది

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్  రామయ్య , బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ , గణేష్  , పట్నాయక్  రెడ్డిపల్లి రాజా  పిల్లా రవి బిజెపి యువ నాయకుడు ,పైలా సురేష్ కత్తెర ప్రదీప్ మరియు నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ

కూటమి నాయకులు పాల్గొన్నారు  కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *