ఎమ్మెల్యే వై సుజనా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి సుజనా వారికి సెలవా వేసి బొకే అందజేసి మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

Spread the love

16-6-2024

శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వగృహం నందు కలిసిన

*బిజెపి టిడిపి జనసేన పార్టీల శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి సుజనా వారికి సెలవా వేసి బొకే అందజేసి మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

వారు సుజనా కి శుభాకాంక్షలు*తెలిపారు*

శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి మంత్రి కొల్లు రవీంద్ర కి శాలువా వేసి శుభాకాంక్షలు తెలిపారు

*విజయవాడఇంద్రకీలాద్రిశ్రీఅమ్మవారి ఈవో రామారావుశాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి ఈవో రామారావు వేద పండితులు కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరికి శాలువా వేసి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి ఆశీర్వచనం అందించారు*

ఇంద్ర కిలాద్రి  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వారికి సేవ చేసే అవకాశం అదృష్టంగా భావిస్తున్నా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..

దుర్గగుడి దివ్య క్షేత్రాన్ని మరింత అభివృద్ధి 

భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు 

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ జూన్ 16

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన

దుర్గమ్మ వారి ఆలయాన్ని

మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. 

ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కు విచ్చేసిన సుజనా చౌదరి

నీ, ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లి రవీందర్ నీ 

 ఆలయ ఈవో కేఎస్ రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ వేద పండితులు వేద ఆశీస్సులు సుజనా చౌదరి కి అందజేశారు. 

అమ్మవారి భక్తుడి గా దుర్గమ్మ వారి ఆలయం మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సౌకర్యాలు అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. 

 ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భారతదేశంలో ని ప్రసిద్ధ దివ్య పాల్గొన్నారు. బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్

టిడిపి సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు 

42 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రామయ్య

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *