Home Andhra Pradesh ఎన్నికల కోడ్ ను అమలు చేయండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర...

ఎన్నికల కోడ్ ను అమలు చేయండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

2
0

 విజయవాడ నగరపాలక సంస్థ 

30-01-2025

ఎన్నికల కోడ్ ను అమలు చేయండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

కృష్ణా – గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, జాతీయ నాయకులను మినహాయించి, రాజకీయ నాయకుల విగ్రహాలను కప్పివేయాలని, ఫ్లెక్సీలు, బానర్లు తక్షణమే తొలగించాలని, గురువారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here