ఎన్నికల,ప్రచారం 43వ,డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి

Spread the love

 యన్,టి,ఆర్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం:- ఎన్నికల,ప్రచారం 43వ,డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి

ఆధ్వర్యంలో  విజయవాడ పార్లమెంటు అభ్యర్థి,  కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గ, అభ్యర్థి షేక్ ఆసిఫ్,  విజయాన్ని ఆకాంక్షిస్తూ  గెలుపే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి వివరిస్తూ ఊర్మిళ నగర్ లో ప్రతి గడపకు వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు, కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నగర డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *