ఎంపి కేశినేని శివ‌నాథ్ సీఎం చంద్రబాబుని కలిసి స్వాగతం పలికారు

4
0

 ఎంపి కేశినేని శివ‌నాథ్ సీఎం చంద్రబాబుని కలిసి స్వాగతం పలికారు

 09-10-2024

ఈ రోజు ఇంద్ర‌కీలాద్రి పై కుటుంబ సమేతం గా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు 

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,ఎం.పి కేశినేని శివ నాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి ,కలెక్టర్ సృజన , ఈ.వో కే.ఎస్.రామారావు

సిఎం చంద్ర బాబుకు ఇంద్ర కీలాద్రి పై కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాలు,వాటిని బాగు చేయించిన ఫోటోలు ఆలయ అధికారులతో కలిసి చూపించిన ఎంపీ కేశినేని శివ నాథ్ 

అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాచనం అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన సి.ఎం చంద్ర బాబు నాయుడు

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి భక్తులకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివ నాథ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here