ఈరోజు వైకుంఠ ఏకాదశి సంద్భర్భం గా,,జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో,,300 పైగా ఉచితం గా దుప్పట్లు పంపిణీ జరిగింది.ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు

6
0

 ఈరోజు వైకుంఠ ఏకాదశి సంద్భర్భం గా,,జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో,,300 పైగా  ఉచితం గా దుప్పట్లు పంపిణీ జరిగింది.ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు

,,గత 2012 నుంచి,,ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలాది మందికి ఈ చలి కాలంలో దుప్పట్లు సేవ,,సంజీవయ్య కాలనీ వాసులకు, అరుండెల్  పేట్ లో ,పరిసర ప్రాంతాలలో  సభ్యులం చేస్తున్నాము…ఈ సేవలో,ఫౌండేషన్ దాతలు, ch.లక్ష్మ రెడ్డి ,రామకృష్ణ,మార్కెండేయులు ,saikishan,వీణా మాధురి  పాల్గొన్నారు.. ముఖ్యఅతిథిగా అడ్వకేట్ ysrtuc రాష్ట్ర అధ్యక్షులు P. *గౌతమ్ రెడ్డి* అడ్వకేట్ హాజరత్తయ్య గుప్త,జయహో ఫౌండేషన్ కన్వీనర్, లయన్  j.v. రెడ్డి ఈ మహోత్తర సేవలో  పాల్గొనడం జరిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here