కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు తమన్ :
06-02-2025:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు తమన్ మరియు బృందం ..
అనంతరం వీరికి ఆలయ వేదపండితులుచే వేదాశీర్వచనం కల్పించి, శ్రీ అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదము, చిత్రపటం అందజేసిన ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు