ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు

Spread the love

 అమరావతి

ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *