ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

Spread the love

 ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి

రామోజీరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

శనివారం నాడు హైదరాబాద్ లో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు అనంతరం మాట్లాడుతూ

సామాన్య రైతు కుటుంబం లో పుట్టి అంచలంచెలుగా ఎదిగి లక్షలాది మందికి జీవనోపాధి చూపించి పత్రికా రంగం తో పాటు అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మరణం చాలా భాధకరమని వారి అత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *