Home Political news ఇస్కాన్ ఆలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పూజలు

ఇస్కాన్ ఆలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పూజలు

3
0

 ఇస్కాన్ ఆలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పూజలు

ఉండవల్లి  కరకట్ట రోడ్డు లోని ఇస్కాన్ మందిరాన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తో కలసి మంగళవారం సందర్శించారు.

ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు  శ్రీమాన్ చక్రధరి దాస్ ఆహ్వానం మేరకు సుజనా చౌదరి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధరి దాస్  శ్రీకృష్ణుని జీవిత చరిత్రను తెలియజేసే కృష్ణ ఆర్ట్ పుస్తకాన్ని  ఎమ్మెల్యే సుజనాకు అందించారు.

అనంతరం ఇస్కాన్ ప్రభుజీ లతో ముచ్చటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here