ఇవ్వాళ వైఎస్ రాజారెడ్డి శత జయంతి పులివెందులలో రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

5
0

కడప జిల్లా & పులివెందుల

ఇవ్వాళ వైఎస్ రాజారెడ్డి శత జయంతి

పులివెందులలో రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

  • ఇవ్వాళ వైఎస్ రాజారెడ్డి శత జయంతి
  • రాజారెడ్డి కి ఘనంగా నివాళులు అర్పించాం
  • రాజారెడ్డి అంటేనే ధైర్యం,సాహసం, పట్టుదల
  • సాహసానికి మారుపేరు రాజారెడ్డి
  • YSR ను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర్చి దిద్దారు
  • YSR లెజెండ్ అయ్యారు అంటే రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే
  • రాజారెడ్డి ఒక ప్రజా నాయకుడు.
  • ప్రజా సమస్యలపై రాజారెడ్డి కి ఎంతో చిత్త శుద్ధి ఉండేది
  • నేను దగ్గర నుంచి రాజారెడ్డి నీ చూశా
  • గంటల తరబడి ప్రజల సమస్యలు వినే వాడు
  • వాటిని పరిష్కారం అయ్యే వరకు నిద్ర పోయే వాడు కాదు
  • ప్రజల కోసం ఎన్నో విద్యాసంస్థలు కట్టించాడు
  • ప్రజలకు ఆసుపత్రి కూడా కట్టించి ఇచ్చాడు
  • ప్రజల కోసం ఇంత చేసిన రాజారెడ్డి ప్రజా నాయకుడు
  • రాజారెడ్డి బిడ్డలను ఎంతో బాగా చూసుకున్నాడు
  • తన ఆడబిడ్డలను సైతం ఎంతో బాగా చూసుకున్నాడు
  • రాజారెడ్డి స్పూర్తి మాకు ,నేటి తరానికి ఎంతో ఆదర్శం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here