విజయవాడ తేది 02.07.2025
ఇగ్నైట్ ప్రత్యేక సెల్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ స్టాల్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర ఏ 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునే విధంగా జిల్లాస్థాయిలో కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం ఇగ్నైట్ ప్రత్యేక సెల్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటుచేసిన స్టాల్‌ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కీయా, డిపిఓ పి. లావణ్య కుమారి పరిశీలించారు.
అనంతరం నున్న గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్లకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.