ఇంద్రికలాద్రి సీనియర్ పోలీస్ అధికారి క్రాంతి రాణా టాటా, IPS అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వచనం అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేసిన కే ఎస్ రామారావు

Spread the love

ఇంద్రికలాద్రి సీనియర్ పోలీస్ అధికారి  క్రాంతి రాణా టాటా, IPS అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వచనం అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేసిన కే ఎస్ రామారావు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

      ఈరోజున  సీనియర్ పోలీస్ అధికారి  క్రాంతి రాణా టాటా, IPS  ఆలయమునకు విచ్చేయగా  ఆలయ కార్యనిర్వహణాధికారి  కె ఎస్ రామరావు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.  అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా  ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *