ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో సుజనా విజయం పశ్చిమ లో ప్రజలు దీవెనలు శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు

Spread the love

 విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో సుజనా విజయం

పశ్చిమ లో ప్రజలు దీవెనలు శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు

 ఆదివారం 16/6/24 పశ్చిమ నియోజకవర్గం తారాపేట్ మారుతి టాకీస్ రోడ్డు లో గల పెంట్ హౌస్ నందు  కూటమి బిజెపి

శాసనసభ్యులు వై సుజనా చౌదరి టిడిపి జనసేన బిజెపి పార్టీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మూడు పార్టీలు మహిళలు శాసనసభ్యులు సుజనా చౌదరి కలసి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నీ శాలువాతో బొకేతో  సత్కరించారు టిడిపి బిజెపి జనసేన పార్టీలు నాయకులు  

శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం ప్రజల దీవెనలతో మంచి మెజార్టీతో గెలవడం జరిగిందని పశ్చిమ లో ప్రతి ఒక్క డివిజన్లో ప్రణాళిక తయారు చేసి వాటర్  రోడ్లు  డ్రైనేజీస్  కొండ ప్రాంతం మెట్లు కరెంటు  విద్యా యువతకు ఉద్యోగాలు సమస్యల పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ ఏ కురవా లేకుండా ప్రతి పనిని నెరవేరుస్తానని మీడియాతో పేర్కొన్నారు 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి పార్టీలునాయకులు

బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ టిడిపి సీనియర్ నాయకులు నాగులు మీరా బిజెపి నాయకుడు పైలా సోము నాయుడు పైలా సతీష్  జనసేన ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ బాడిత  శంకర్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పార్టీ నాయకులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *