ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో రామారావు వచ్చే నెల 6 నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ‌ మాస సారె మహోత్సవం

Spread the love

 ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో రామారావు

వచ్చే నెల 6 నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ‌ మాస సారె మహోత్సవం

 

భక్తులు అమ్మవారి కి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం 

 వచ్చే నెల 19 తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం

ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం 

ఈ ఉత్సవాలు జులై 6 నుంచీ 15వరకు జరుగుతాయి 

వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతాం

14న తెలంగాణా మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు..

ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది

మద్యాహ్నం మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారు

ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించాం

11:45 నుంచీ 12:15 వరకూ మహా నివేదన ఉంటుంది

11:30 నుంచీ 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు

సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశాం

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *