ఇంద్రకీలాద్రి, దసరా నవరాత్రులలో అన్యమతస్తురాలి కలకలం.

Spread the love

 ఇంద్రకీలాద్రి, దసరా నవరాత్రులలో అన్యమతస్తురాలి కలకలం.

మరొకసారి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా నవరాత్రుల్లో అన్య మతస్తుల (క్రైస్తవ) ప్రార్థన కలకలం రేపింది, దసరా నవరాత్రులు బందోబస్తు లో భాగంగా మహిళా కానిస్టేబుల్ దేవస్థానంలో విధులు నిర్వహిస్తూ ప్రార్థన చేయడంతో అది చూసిన భక్తులు ఆమెను ప్రశ్నించడం జరిగింది, అలాగే పక్కనే ఉన్న అర్చకుల వారు కూడా ఆమెను కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 

ఇలా చాలామంది పేరుకి సర్టిఫికెట్లు లో హిందూగా జీవిస్తూ మతం మారిపోయి ఇలా ప్రార్థన చేస్తున్నారని ఇలాంటి వారిని గుర్తించకపోతే ధర్మానికి ప్రమాదకరమని హిందూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చిన పని మానేసి మతం మత్తెక్కి విధులపట్ల నిర్లక్ష్యం వహించిన ఈమెను తక్షణం తన కుల సర్టిఫికెట్ రద్దు చేసి విధుల నుండీ తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం…

హైందవ సంఘాల ఐక్యవేదిక

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *