ఇంద్రకీలాద్రి: ఇటీవల భారీ వర్షములకు కొండ చరియలు పడి ఘాట్ రోడ్ నందు దెబ్బతిన్న ప్రాంతాన్ని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీన్

Spread the love

 ది.05-09-2024:

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:        

     ఇటీవల భారీ వర్షములకు కొండ చరియలు పడి ఘాట్ రోడ్ నందు దెబ్బతిన్న ప్రాంతాన్ని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీన్ 

పాండురంగారావు తో కలిసి పరిశీలించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు 

దెబ్బతిన్న ప్రాంతములో మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిటైనింగ్ వాల్ నిర్మించుటకు ప్లాన్స్ ను అతి తక్కువ సమయములో దేవస్థానం నకు అందజేస్తామని తెలిపిన సిద్దార్థ కాలేజీ డీన్ 

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ కె వి ఎస్ కోటేశ్వరరావు తో పాటుగా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *