అమరావతి సెక్రటరీ ఆఫీస్ నందు
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి న పశ్చిమ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి
పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సుజనాచౌదరి
,జూన్ 16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులైన సత్య కుమార్ యాదవ్ ను కలిసిన పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి. మంత్రి బాధ్యతలు చేపట్టిన సత్య కుమార్ యాదవ్ ను ఆదివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయ ఆలింగణం చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.