ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వారి ఆధ్వర్యంలో నేడు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన హిందూ ధార్మిక సదస్సు కార్యక్రమము లో పాల్గొన్న స్వామీజీలు మాతాజీలు

0
0

ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వారి ఆధ్వర్యంలో నేడు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన హిందూ ధార్మిక సదస్సు కార్యక్రమము లో పాల్గొన్న స్వామీజీలు మాతాజీలు. సదస్సు అనంతరం అందరికీలాద్రి కొండకు ముఖ్యులు హానర్ బుల్ ప్రెసిడెంట్ శ్రీశ్రీశ్రీ అట్లూరి నారాయణరావు ఫోన్ నెంబర్ 8370 999999 శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, ఆనందాశ్రమం పీఠాధిపతులు కృష్ణాపురం విలేజ్ పో0దూరు మండల, శ్రీకాకుళం జిల్లా, శ్రీశ్రీశ్రీ ప్రకాశానంద సరస్వతీ స్వామీజీ, శ్రీ పరమాత్మ నంద ఆశ్రమం పీఠాధిపతులు, పెనమలూరు విజయవాడ కృష్ణాజిల్లా వారి ఆధ్వర్యంలో దేశ నలుమూలల నుండి విచ్చేసిన స్వామీజీలు మాతాజీలు శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేసి నారు. వీరికి ఆలయ అధికారులు మరియు అర్చక స్వాములు అన్ని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి వేద ఆశీర్వచనములు ప్రసాదములు అందజేసియున్నారు, అనంతరం మహా మండపము 6 అంతస్తునందుకు కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని కూడా దర్శించి పూజలు చేసి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here