ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా రాష్ట్రాన్ని గౌరవిస్తూ ఏర్పాటు చేసిన బడ్జెట్ని

Spread the love

 ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా రాష్ట్రాన్ని గౌరవిస్తూ ఏర్పాటు చేసిన బడ్జెట్ని

గౌరవిస్తూ ఆ బడ్జెట్ కు స్వాగతం తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ హర్షం ప్రకటిస్తూ మరీ ఇంకా రాష్ట్రానికి మరిన్ని సేవలు కేంద్రం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ

అన్ని ప్రాంతాల, అన్ని రంగాల అభివృద్ధికి, కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టిన కూటమి ప్రభుత్వం. ఫలించిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి లభించిన హామీలు.

1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం

2. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు 

3. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ 

4. పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి

5. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం

6. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి 

7. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు 

8. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు 

9. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు 

10. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్

11.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *