భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
ఆంతరిక్షం నుంచి భూమి పైకి చేరుకున్న శుభాంశు శుక్లా కు శుభాభినందనలు తెలిపిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్
బిజెపి ఎపి అధ్యక్షుడు పివిఎన్. మాధవ్
మన దేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల తర్వాత భూమిపైకి తిరిగి రావడం అద్భుతం
18 రోజుల తర్వాత స్పేస్ లో అనేక ప్రయోగాలపై పరిశోధనలు చేసి భారతదేశ ఖ్యాతిని చాటారు
రాకేష్ శర్మ ఏ విధంగా భారతీయులను ఉత్తేజపరిచాడో శుభాంశు శుక్లా అదేవిధంగా ఉత్తేజపరిచాడు
ప్రతి భారతీయుడు గర్వ పడే విధంగా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగివచ్చిన శుభాంశు శుక్లా కు శుభాభినందనలు