అశోక్ గజపతిరాజు కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

8
0

అశోక్ గజపతిరాజు కు
“అభినందనలు ” తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

గోవా గవర్నర్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు
గోవా అభివృద్ధిలో అశోక్ గజపతిరాజు భాగస్వామి కావాలని అంకితభావం, కృషి ద్వారా విజయాలను సాధించాలని, లక్ష్యాలను చేరుకోవాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here