అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవా కార్యక్రమం భాగంగా

Spread the love

 ఈరోజు అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవా కార్యక్రమం భాగంగా

మా స్థానిక 48 డివిజన్ బ్రహ్మం మఠం నందు నివాసం ఉంటున్న పిల్ల చిట్టెమ్మ  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలియపరచగా వారికి నెల రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు బియ్యం బస్తా అంద చేయడం జరిగినది నేను అడగగానే సాయం చేసిన గూడేల రామ మణికంఠ కి మరియు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఇట్లు అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ మాధవ

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *