అమ్మవారిని దర్శించున్న రాష్ట్ర సి.ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐ.ఏ.ఎస్

Spread the love

 అమ్మవారిని దర్శించున్న రాష్ట్ర సి.ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐ.ఏ.ఎస్ 

23-06-2024: 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థా

నం, ఇంద్రకీలాద్రి:        

        ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐ.ఏ.ఎస్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. 

 శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *