అమరావతి ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Spread the love

 అమరావతి

ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్న సిఎం చంద్రబాబు

 రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి

రేపు సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్న సిఎం చంద్రబాబు

ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు

బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్న చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్న సిఎం చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్న సిఎం

సామాజిక పింఛన్ ను రూ. 4000 వేలకు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం

స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై సంతకాలు చేయనున్న చంద్రబాబు నాయుడు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *