అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయం – MLA బొండా ఉమ

0

ధి:12-7-2025 శనివారం సాయంత్రం 1వ డివిజన్ గుణదల ఉలవచారు కంపెనీ దగ్గర గల ఆదర్శనగర్ కాలనీలో  NDA కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సుపరిపాలనలో – తొలి అడుగు” సుపరిపాలనలో – తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ నిర్వహించుకోవడం జరిగినది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని “సుపరిపాలనలో – తొలి అడుగు” కరపత్రాలను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం జరిగింది

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సుపరిపాలన కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం అంతటా ముమ్మరంగా 21 డివిజన్లలో కొనసాగిస్తున్నామని, నియోజకవర్గం లో ఉన్నటువంటి 2.80 లక్షల మంది ఓటర్లను కలిసి కూటమి పరిపాలన పట్ల ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని.

ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నాం అని,NDA కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళు లా భావిస్తూ ముందుకు వెళ్తు నియోజకవర్గం లో ఇప్పటివరకు ₹240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసామ్ అని.

NDA ప్రభుత్వం వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్‌ను ₹3000 నుంచి ₹4000కి, వికలాంగుల పింఛన్‌ను ₹3000 నుంచి ₹6000కి పెంచి 1వ తారీకు ఉదయం ఆరు గంటలకల్లా అందిస్తున్నామని.

అలాగే, మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, “తల్లికి వందనం” పథకం ద్వారా తల్లుల జీవితాల్లో ఆనందం నింపామని, గత ప్రభుత్వంలో ఈ పథకం ఒక్క బిడ్డకు మాత్రమే వర్తించేదని…

కానీ ప్రజా ప్రభుత్వం లో ఇద్దరు పిల్లలుంటే ₹26,000, ముగ్గురు ఉంటే ₹39,000, నలుగురు ఉంటే ₹52,000 మంజూరు చేసి తల్లుల కళ్ళలో వెలుగులు నింపమని,  అంతేగాక, అన్న క్యాంటీన్ల తో ఎంతోమంది కడుపు నింపుతున్నామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుందని.

త్వరలో “శ్రీనిధి పథకం” అమలుకు సిద్ధంగా ఉందని, దీని ద్వారా ప్రతి మహిళా లబ్ధిదారికి ₹18,000 అందజేస్తామని, గుణదలలో ఉలవచారు కంపెనీ సమీపంలో ఫ్లైఓవర్ పనులు పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తో తో కలిసి అనేక దఫాలుగా అధికారులతో సమావేశమయ్యామని, కేంద్ర ప్రభుత్వంతో MP ద్వారా అనుసంధానం కొనసాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం పార్టీ అబ్జర్వర్ దేవతోటి నాగరాజు, డివిజన్ ప్రెసిడెంట్ కొమ్మినేని సురేష్ , ఇంచార్జి నాని, పరుచూరి శివ భార్గవ్, సత్యం,సాయిరాం, గౌతమ్, సునీల్, సుధాకర్, నాయుడు,అయ్యప్ప, శ్రీను,రాంబాబు,సత్య, దివ్య, రమాదేవి, జనసేన – సాయి, అపర్ణ, పూర్ణిమ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

12-7-2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here