అభివృద్ధి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికల్లో.. పోతిన వెంకటేశ్వరావు ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 పశ్చిమ నియోజకవర్గ 

అభివృద్ధి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికల్లో..

పోతిన వెంకటేశ్వరావు ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి 

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ, 

జూన్ 21.పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి

లక్ష్యంగా పనిచేస్తున్నానని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. దూది ఫ్యాక్టరీ సమీపాన ఉన్న

 భాజపా నేత పోతిన వెంకటేశ్వరావు స్వగృహానికి శుక్రవారం సాయంత్రం విచ్చేసి మర్యాదపూర్వకంగా వారి 

కుటుంబ సభ్యులను కలిశారు. తొలుత

 సుజనా చౌదరికి పోతిన వెంకటేశ్వరావు తో పాటు వారి అభిమానులు పెద్ద ఎత్తున పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. 

 లక్ష ఐదు వేల ఓట్లు తనకు లభించాయని, వారితోపాటు తనకు పడని సుమారు 65 వేల ఓటర్లతోనూ మెప్పు పొంది వారి మన్ననలు పొందుతానని వెల్లడించారు వెంకటేశ్వరరావు ఇచ్చిన అమూల్యమైన సలహాలు తన విజయానికి దోహదం చేశాయని స్పష్టం చేశారు 

అరాచక పాలన కి స్వస్తి చెప్పిన తీరును ఆయన గుర్తు చేస్తూ పశ్చిమ ప్రజల సంక్షేమానికి పాటుపతానని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్

భాజాపా అధ్యక్షులు 

అడ్డూరి శ్రీరామ్, 

పోతిన అచ్యుతరావు పొతిన బేసు, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి బుల్లా విజయకుమార్, బొమ్మసాని సుబ్బారావు,

పాలేటి మోహనరావు , అబ్దుల్ ఖాదర్ కొలపల్లి గణేష్, పోతిన హనుమంతరావు,పట్నాల హరిబాబు, సాయిరాం, బొగవల్లి శ్రీధర్ 

బెవర్ సూర్యనారాయణ

ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *