Home public news అన్న క్యాంటీన్లలో ప్రజల అభిప్రాయాలు తీసుకోండి

అన్న క్యాంటీన్లలో ప్రజల అభిప్రాయాలు తీసుకోండి

3
0

 విజయవాడ నగరపాలక సంస్థ 

15-03-2025

 అన్న క్యాంటీన్లలో ప్రజల అభిప్రాయాలు తీసుకోండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

 అన్న క్యాంటీన్లో ప్రజల అభిప్రాయాలు కచ్చితంగా తీసుకోవాలని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం గాంధీజి మహిళ కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 గాంధీజి మహిళా కళాశాలలో గల అన్న క్యాంటీన్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు, నగర పరిధిలోగల అన్న క్యాంటీన్లలో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకొని దానికి అనుగుణంగా అన్న క్యాంటీన్ నిర్వహణపై మెరుగైన సేవలు అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here