అనాధ బాలల మధ్య దీపావళి వేడుకలు.చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు నింపిన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటిపశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

Spread the love

అనాధ బాలల మధ్య దీపావళి వేడుకలు.

చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు నింపిన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు( చంటి) ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి అధికార ప్రతినిధి షేక్ బాజీ,కూటమినేతలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ బాజీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్.. కూటమి నేతలు..

52 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు( చంటి) అధ్యక్షతన ఉమ్మడి ఆంజనేయులు ధనలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ , ప్రేమ్ నాథ్ యోగ మిత్రబృందం ఆధ్వర్యంలో మల్లికార్జున పేటలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు..

కేర్ అండ్ షేర్ అనాధ పిల్లల మధ్య మల్లికార్జున పేటలో జరిగిన ఈ వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి , ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి షేక్ బాజీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులతో దీపావళి సంబరాలు చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *