Home Political news అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

2
0

 అమరావతి :

 అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 

నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం

 లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న సీఎం

 నేమకల్లులో వితంతు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం చంద్రబాబు

 రుద్రమ్మ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం

 వితంతు ఐనా రుద్రమ్మకు ఇంటి వద్దే పింఛను అందించిన సీఎం…

 నేమకల్లులో భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను రూ.15 వేలు అందించిన సీఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here