ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అత్యంత జుగుస్పాకరమైన రీతిలో అత్యంత హేయమైన పోస్ట్లు పెట్టిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఛానల్స్ పై తగు చర్యలు తీసుకోవాలని అలాగే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ పైశాచిక పోస్ట్లు పెట్టిస్తున్న ఐ టి డి పి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఈ కార్యక్రమంలో
విజయవాడ పశ్చిమ మాజీ ఇంచార్జ్ పి ఏ సి సభ్యులు షేక్ ఆసిఫ్ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా కార్పొరేషన్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ వైసిపి కార్పొరేటర్లు,,తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది