Home Crime News అడ్మిన్ డి.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్

అడ్మిన్ డి.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్

2
0

 ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడతేదీ.27.01.2021

అడ్మిన్ డి.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్

.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో సి.ఐ.డి.నందు వుమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్.పి. గా విధులు నిర్వహిస్తున్న కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. ని ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డి.సి.పి.గా బదిలీ చేసినారు. 

 ఈ సందర్భంగా కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం లోని అడ్మిన్ డి.సి.పి కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here