సత్తెనపల్లి నియోజకవర్గ
సత్తెనపల్లి పట్టణ లో 75 లక్షలతో ఆధునికీకరణ చేసిన ఉప ఖజానా కార్యాలయం మరియు మూడు కోట్ల 45 లక్షలతో ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రారంభించిన రోడ్లు భవనాలు మరియు పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి వర్యులు బిసి జనార్దన్ రెడ్డి మరియు మాజీ మంత్రి వర్యులు శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ
3.40 లక్షల తోR&B అతిధిగృహం ప్రారంభోత్సవం .
గతంలో నేరస్తుల అడ్డాగా మారిన సత్తెనపల్లి R&B అతిథిగృహం..
తెలుగుదేశం పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం ..
గుంతలు లేని రాష్ట్రం గా మారుస్తాం..
జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం ..
రాష్ట్రంలో 2వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు కు శ్రీకారం..
కొండమోడు&పేరేచర్ల జాతీయ రహదారి పనులు ప్రారంభం..
రాష్ట్రాన్ని నాశనం చేసి ,అప్పల పాలు చేశాడు జగన్ రెడ్డి ..
వైసీపీ పాలనలో కల్తీ మధ్యం ఏరులైపారింది ..
సూపర్ సిక్స్ పధకాలు అమలు చేస్తున్నాము ..
వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు ..
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం ..
వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం ..
రౌడీలను ,గంజాయి బ్యాచ్ ల ను పలకరింపు న కు రోడ్డు మీదకు వచ్చిన జగన్ రెడ్డి
గ్రామాల్లో కులాలను రెచ్చకొడుతున్నారు.
వైసీపీ నాయకులు రప్ప రప్ప అంటూ కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు ..
వైసీపీ పార్టీ ని ప్రజలు తిరస్కరించారు ..
రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం ..
వైసీపీ హయాంలో పోలవరం పక్కన పెట్టారు ..
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్నా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు